A healthy diet for older people, Top 5 foods for old age



మన శారీకక వ్యవస్థ ఓ యంత్రం వంటిది . ఇతర మెషిన్ల మాదిరే శరీరము శక్తి మీద ఆధారపడి పనిచేస్తుంది . ఆ శక్తి మనము అందించే ఇంధనం పై ఆధారపడుతుంది . మనం తినే ఆహారమే సదరు ఇందనము . ప్రతి శారీరక భాగము పనిచేయడానికి , మరమ్మతు చేసుకోవడానికి , పునరుజ్జీవనం పొందడానికి శక్తి అవసరం ... శరీరానికి చాలినన్ని పోషకాల్ని అందించినప్పుడే ప్రతి అవయవము తన పని తానూ సక్రమం గా చేసుకుంటూ పోతుంది . అనేక రుగ్మతల నుంచి కాపాడే 'యాంటి ఆక్షి డెంట్స్' (Anti Oxydents)' , సహజ చెక్కెరలు , పీచు , జీరో ఫ్యాట్ , నీటి శాతము ఎక్కువగా ఉంది తేలిక గా జీర్ణమయ్యే పండ్లు ,కూరగాయలు వీలైనంత ఎక్కువగా తినాలి . దైనందిన ఆహారము లో పండ్లు , కూరగాయలు భాగం చేసుకునే వారికి కొన్ని రకాల దీర్ఘకాలిక రుగ్మతలు కలిగే అవకాశమూ తక్కువ గా ఉంటుంది . స్నాక్స్ గా పండ్లు తేనే అలవాటు చేసుకోవాలి , పొద్దు తిరుగుడు , నువ్వులు , అవిసె , చిక్కుడు జాతి , వేరుశనగలు వంటి గింజలు ను , గోధుమ , బియ్యం , ఓట్స్ వంటి ధాన్యాలను ,తగు మోతాదులో తీసుకుంటా ఉండాలి . వాల్ నట్స్ , బాదం , జీడిపప్పు , పిస్తా , ఖర్జూరం వంటివి కొద్ది కొద్ది గా తినాలి . కొవ్వుపదర్ధములు చాలా తక్కువ గా తీసుకోవాలి . ఆహారము లో నూనె వాడకం అంతంత మాత్రం గా ఉండాలి . వేపుడు కూరలు , ఉరగాయలు , పాపడ్స్ , సీతలపానీయలు , ఐస్ కరీం లు మానేయాలి . ----------------------------------ఆరోగ్యమే మహాభాగ్యము ------------- ఆరోగ్యానికి ఆహారము : లేచినప్పటి నుండి అర్ధరాత్రి దాకా పరుగెత్తే యాంత్రిక జీవనము లో చుట్టూ పొగ , ధూళి , రసాయనాలతో కలుషితమైన వాతావరణములో సగటు మనిషి నుండి మేధావి దాకా మంచి ఆహారము గుర్తించడము కస్టమైన పని అవుతుంది . రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ వంటివాటివల్ల పొట్ట పెరగడం , మలి వయసులో మధుమేహము , రక్తపోటు వంటివి రావడం మినహా మంచి జరగడం లేదు . ఒక ప్రాంతాన్ని , ఒక కాలాన్ని బట్టి కాక విశ్వనీయతతో ప్రకృతి ... దైవత్వాన్ని ఆకళింపుచేసుకొని , వాతావరణ మార్పులను అనుసంధానము చేసుకొని ఆహారాన్ని , ఆహారపదార్ధాల నిర్మాణాన్ని , ఆహార నియమాలను ప్రతిపాదించింది . అందుకే మనమెక్కడున్నా ప్రకృతిలోంచి వచ్చిన , వండిన , సమగ్రమైన , సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి . అన్నము బ్రహ్మ స్వరూపము , రసము విష్ణు స్వరూపము , భోజనము చేసే తను మహేశ్వర రూపమని భావించి ... అన్నము ప్రాణమయమని మంచి మనసు తో , ఆనందముతో , నలుగురుతో కలిసి , సమయాన్ననుసరించి తీసుకోవాలి .
  • అమ్మ చేసిన సున్నివుండలలో వీర్యబలము ఉన్నది ,
  • నువ్వుల వుండలలో స్త్రీ హార్మోను లను క్రమబద్ధము చేసే గుణము ఉన్నది ,
  • పాయసము లో శక్తి ని , తృప్తిని , ఇచ్చే గుణము ఉన్నది ,
  • పాలు , నెయ్యి, తేనె మధురపదార్ధాలేకాదు .. సప్తధాతువులకు శక్తి నిస్తాయి .
ఇలా పకృతి ప్రసాదించిన ప్రతీ పదార్ధము లోనూ మనిషి శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి . ఈ విశ్వములో అనేక (84 లక్షల)రకాల జీవులున్నాయి .. ఒక్కోజీవికి ఒక్కొక్క ఆహారము అవసరమతూ ఉంటుంది . ఒక జీవికి మంచి చేసే పదార్ధము ఇంకోజీవికి విషమయమవవచ్చు . . . రోగాన్ని కలుగజేయవచ్చును . మానవులకు వచ్చే అనేక రుగ్మతాలకు పధ్యము అవసరము . ఈ పథ్యము మనిషికి కాదు ... మనిషి తత్వానికి , అతనికున్న రోగానికి , ఆహారపదార్ధాలలలో ఉండే రసశక్తిని బట్టి ఉంటుంది ఉదా : దానిమ్మ , చెరకు రసము వంటివి ఆహారము ముందు .... అరటి పండు , దోసకాయ , తీపివంటలు , అటుకులతో చేసినవి బోజనము తరువాత తినాలి . నేరేడు , కొబ్బరి , మామిడి పండు , పనస , అరటిపండు ఉదయాన్నే పరగడుపున తీసుకోరాదు ... ఎసిడిటీ పెరిగి ఉదరకోశ సమస్యలు వచ్చేఅవకాశముంటుంది . ఆహారములో ఆరు రుచులూ ఉండాలి ...................... :ఆహారము కూడా మందులాంటిదే . దానికి రసం అంటే రుచి , వీర్యం అంటే బలము , ఆమం అంటే విషము ఉంటాయి . రుచులు ఆరు (షడ్రుచులు )
  1. తీపి --- మనలో శక్తిని పెంచుతాయి ,
  2. కారము --జీర్ణ శక్తి ని పెంచుతుంది ,
  3. చేదు --జ్ఞాపక శక్తిని , రక్టశోధనని కలుగజేస్తుంది ,
  4. ఉప్పు -- ఆహారానికి రుచునిచ్చి ఆమ్ల , క్షార గుణాలను సమతుల్యము చేస్తుంది ,
  5. వగరు --కఠిన పదార్ధాలను ముక్కలు చేస్తుంది ,
  6. పులుపు ---జీర్ణ శక్తిని పెంచుతుంది .
మన ఆహారములో ఈ ఆరు రుచులూ ఉండాలి . మితాహారము ఆరో్గ్యానికి మంచిది .



ENGLISH VERSION :

Avoid being overweight

Excess weight and obesity are in themselves threats to a long healthy life. BMI is a blunt tool. Abdominal height gives a better measure. It should be measured lying down. Abdominal fat that does not “flow out” but rather describes an upward outward curve is layered among the organs and has a major impact on the metabolism, which means a risk of things such as insulin resistance and type 2 diabetes. The ideal waist measurement that gives the lowest risk of cardiovascular disease is below 80 cm for women and 94 for men.
“We should try and keep the weight we had as 20-year-olds all our lives. That’s what happens with indigenous peoples,” Östgren says.
One American study predicts that if the current trend of obesity in the United States continues, it will cancel out the positive health effects of reduced smoking.

Choose a healthy diet

A healthy meal“Mediterranean diet” refers to the food on Crete in the 1950s. That means vegetables, nuts, grains, olive oil, fish, shellfish and a daily, moderate intake of wine, but with only small amounts of red meat.
In the well-known Lyon Heart Study, 605 people who had survived their first heart attack took part. Half were randomly allocated to a group who lived on Mediterranean food, while the others ate a normal though moderate diet. The study was stopped early since the positive effects of the Mediterranean diet were so obvious. According to other studies, this is because the diet provides a large amount of monounsaturated and saturated fatty acids, but low intake of trans fats, a lot of dietary fibre, antioxidants, polyphenols and magnesium – all positive for good health.

Keep moving

Regular physical activity, such as brisk walks of at least 40-50 minutes each day and sitting still as little as possible counteracts both cardiovascular disease and various forms of cancer. Movement also helps prevent osteoporosis and alleviates the symptoms of menopause.
“Sitting still for long periods is just as dangerous as not moving at all,” says Mats Hammar, professor of Obstetrics and Gynaecology.
The effects of physical activity on heart and vascular disease appear mostly due to the fact that it lowers blood pressure, while the effect on blood lipids is more open to debate.
A meta-study based on 250 epidemiological studies provides convincing evidence that physical activity reduces the risk of breast and intestinal cancer, and probably also lung and prostate cancer as well.
Step counterOne simple way of keeping track of our physical activity is to wear a pedometer. A healthy adult should be taking more than 10,000 steps per day, the equivalent of walking six to seven kilometres. Less than 5,000 steps is seen as a “sedentary” life style.
Working out regularly has a major impact on health. Most surveys show a more than 50 % reduction in mortality among very fit people compared with those with a sedentary lifestyle. Working out has also been shown to have positive effects on psychic well-being, partly because it improves the quality of sleep among middle-aged and older people with sleep problems.

Take some tried and tested pills

Vitamin D deficiency lies behind a number of different illnesses. Most well known of these is rickets, known in Sweden and elsewhere as “the English disease”, which causes a softening of the skeleton and may affect children between two and three years old. The vitamin is important for things such as absorption of calcium and phosphate, and protects against osteoporosis and inflammatory processes. Vitamins D2 and D3 occur in foods like fish and eggs. Vitamin D3 is formed in the skin under ultraviolet light. Sunbathe in moderation and eat fish!
burk med selentabletterSelenium occurs naturally in the earth and is enriched in crops, but it is geographically very unevenly distributed. In the region of Karelia where selenium is scarce, the occurrence of cardiovascular disease is unusually high. In a well-known study by researchers at Linköping University and the Karolinska Institute, it was shown how a dietary supplement of antioxidant Q10 and selenium can halve the risk of dying from cardiovascular disease. Both substances combat oxidative stress, which is characteristic of patients with heart failure. But both of these substances were necessary for a good clinical effect.
About 10-15 % of older adults have a deficiency of vitamin B12. This is associated with neurological diseases and diseases of the blood.