Vegetable Khichdi preparation, South Indian spicy vegetable food item Vegetable khichidi

VEGETABLE KHICHIDI






















Preparation Time: 15 Minutes
Cooking Time: 20 Minutes
Yield: 4
4.0 Stars based on 291: Reviews
Published On: May 27, 2014
Recipe Category: Rice
Recipe Type: Meals
Total Time: 35 Minutes
Ingredient: Vegetable Khichdi



Description : Vegetable Khichdi
Recipe of Vegetable Khichdi
Vegetable Khichdi
Directions | How to make  Vegetable Khichdi
వెజిటెబుల్ కిచిడి



కావాల్సినవి :

క్యారెట్ : 
అరకప్పు
బియ్యం  : రెండుకప్పులు
పెసర పప్పు : అరకప్పు
టొమాటొ : అరకప్పు ముక్కలు
బీన్స్ ముక్కలు : అరకప్పు
ఉప్పు :సరిపడగా
బఠాణి  : కప్పు 
పచ్చిమిర్చి : 5 
నూనె : తగినంత
జీలకర్ర : కొద్దిగా
పసుపు : తగినంత
ఆలు : ఒకటి
కంది పప్పు : 1 కప్పు 
గరం మసాల : 1/2 టీస్పూన్

                
 తయారీ:
 ముందుగా బియ్యం , పప్పులను బాగా కడిగి నానపెట్టుకోవాలి.  తరువాత  స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి కాగాక జీలకర్ర , కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలను వేసి  వేగకా  కొద్దిగా పసుపు, అందులోనే పచ్చిబఠాణిలను కూడా వేసి వేయించాలి. నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరుగుతుండగా  ఉప్పు, కొంచెం గరం మసాల వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచిన బియ్యం మిశ్రమాన్ని బాగా కలిపి మూతపెట్టుకోవాలి. చిన్న మంటమీద పదిహేను నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్  చేసుకోవాలి...