4 Things never to share with u r lover, Girls the 4 things never tell to her boy friend


బంధుత్వాలు,సంబంధాల విషయానికి వచ్చినప్పుడు, ఎల్లప్పుడూ మీరు తప్పనిసరిగా కొన్ని పరిమితులు పాటించవలసి ఉంటుంది. అవేవి మీ సంబంధాన్ని పటిష్టం చేయటంలో సహాయపడవు, కానీ కొన్ని విషయాలు మీకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇక్కడ మీరు మీ భాగస్వామితో ఎప్పుడూ పంచుకోకూడని విషయాలు, కొన్నిటిని ఇస్తున్నాము.
1. మీ స్నేహితురాలి రహస్యాలు 
ఇది మీ ప్రియుడితో ఎప్పుడూ ఖచ్చితంగా పంచుకోకూడని విషయాలలో ఒకటి. మీ స్నేహితులు మీ మీద అపారమైన నమ్మకం మరియు విశ్వాసం ఉంచారు మరియు వాటిని కాపాడుతారని నమ్మకం ఉంచుతారు. వారు కూడా అదేవిధంగా ఉంటారు. అవునా? కాబట్టి ప్రయత్నించండి మరియు చెక్కుచెదరకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టండి. ఇది కాక, అబ్బాయిలు సాధారణంగా అమ్మాయిల మాటల్ని అర్థం చేసుకోలేరు,, కాబట్టి అతనిని హద్దులలోనే ఉండనివ్వండి.
2. మీ పాస్ వర్డ్స్
మీ ప్రియుడితో ఏదైనా విషయం పంచుకోవచ్చు, కాని ఈ విషయానికి మాత్రం నో నో అని చెప్పవలసి ఉంటుంది. మీరు అతనిని చాలా విశ్వసించినా కూడా , ప్రేమించినా కూడా, కానీ మీరు ఎప్పుడూ పాస్వర్డ్లను వంటి కొన్ని విషయాలను పంచుకోకూడదు.
3. అతని కుటుంబం పట్ల మీ అయిష్టత 
ఈ రహస్యాన్ని మీతోనే ఉంచండి, అతనికి గాని లేదా మీ స్నేహితులకు గాని తెలియనీయకండి. ఎప్పుడూ కూడా ప్రియుడి తల్లో లేదా సోదరి గాని ఎవరో ఒకరు వెంట ఉంటూనే ఉంటారు. మీరు అతనికి ఈ విషయం చెప్పలనవసరంలేదు. చెప్పటం వలన అతనికి విచారంగా ఉండటమే కాదు, మీ సంబంధం కూడా నాశనం కావడానికి అవకాశం ఉన్నది..
4. మీ గతం .... వివరంగా 
ఇప్పుడు మీరు మీ ప్రస్తుత ప్రియుడికి, మాజీ ప్రియుడు గురించి చెప్పాలని అనుకున్నా, మీరు అతనికి వివరంగా చెప్పాలని లేదు. దీనిని ఒక రహస్యంగానే ఉంచండి. ఇలా చేయటం వలన మీరు అతనిని మోసం చేస్తున్నట్లు కాదు అర్థం. ఇది కేవలం అనవసరమైన సమస్యలు సృష్టించుకోవటం ఇష్టం లేకనే.
English summary
 

4 things never to share with your boyfriend

When it comes to relationships, there are always certain boundaries that you must have. They not only help strengthen your relationship but it also ensures that you have some things only to yourself. Here are a couple of things that you should never share with your partner.