Power full Fruits, 7 Fruits that gives health natural food benefits

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


 మనం నిత్యం కేవలం భోజనం తీసుకోవడం తో మాత్రమే సరిపోదు . . దాంతోపాటు పండ్లు కూడా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యము గా ఉంటాము . వాటిలో చక్కటి పోషకాలతోపాటు రోగనిరోధక శక్తి పెంచే గుణము ఉంటుంది . ఏకాకలములో వాచ్చే పండ్లు ఆ కాలములో తప్పనిసరిగా తినాలి . అప్పుడే అందానికి అందం , ఆరోగ్యానికి ఆరోగ్యము .

కొన్ని ముఖ్యమైన పండ్లు :

  1. మామిడి పండు ,
బేరిపండు , 

జామిపండు , 


బొప్పాయి పండు , 
రేగుపండు , 


నేరేడుపండు .,

సపోటా పండు ,