Top 10 Health Benefits of Eating Chicken, Chicken Health Benefits


శరీర నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవం తంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి . కోడి పక్షిజాతికి చెందిన జంతువు . పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు , మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. తేలికగా జీర్ణము అవుతుంది . కోడిమాంసము వేడి చేస్తుందని అనుకోవడం సరైనది కాదు ... ఇది మంచి పౌష్టికాహారము . వృక్ష సంబంధమైన మాంసకృత్తులు, జంతు సంబంధమైన మాంసకృత్తులకు ఏమీ తీసిపోవు. అయితే రెండూ ఉన్న ఆహారం మరింత పుష్టికరం. కోళ్ళ లో రకాలు :
  • నాటుకోళ్ళు : మన ఇళ్ళలో పెంచేవి . ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాలలో చూడవచ్చును.
  • బాయిలర్ కోళ్ళు : వ్యాపార రీత్యా హైబ్రిడ్ కోళ్ళను కోళ్ళ ఫారం లలో పెంచుతారు . ఇవి నాటుకోళ్ళంత రుచిగా ఉండవు .
  • గిన్నీ కోళ్ళు : ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి.
  • దొంక కోళ్ళు : ఇవి పళ్లె టూళ్ళలో పొలాలలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవి గా ఉండి తక్కువ కండ కలిగి తక్కువ మాంసము ను ఇస్తాయి.
  • నిప్పుకోళ్ళు : ఇవి చాలా పెద్దవి గా ఉంటాయి. నిప్పుకోళ్ళను ఎక్కువగా గుడ్ల కోసము పెంచుతారు .
తినకూడని పరిస్థితులు :
  • భగందర వ్రణము తో బాదపడుతున్నవారు ,
  • మూలవ్యాధితో బాదపడుతున్నవారు ,
  • కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు ,
  • మద్యము ఎక్కువగా తాగేవారు ,
  • మూత్రకోశ రాళ్ళు తో బాదపడుతున్నవారు ,
  •  
Chicken soup, chicken stew, chicken chili, chicken breast on salad…chicken in almost any form is great for your health—unless you’re the chicken of course!
All kidding aside, the health benefits of eating poultry are plenty. When this
fowl comes in a lean breast, it’s low in fat and calories and high in protein, which makes it ideal for weight maintenance. Not to mention that this bird is jam-packed full of essential nutrients and vitamins.
Plus, with so many ways to prepare this plucky protein, you’re family won’t tire of chicken as a frequent weekly menu staple. Here are the top ten healthy benefits of eating chicken:

1. High in Protein

If you’re looking for a great source of lean, low fat protein, this bird is the word. The protein in chicken lends itself to muscle growth and development, and help support a healthy body weight and aid weight loss.

1. Build Muscles: Chicken is lean meat. This basically means that it has little fats and lots of proteins. People who are trying to add bulk to their muscles eat lots of boiled chicken.
2. Increases Appetite: Chicken has zinc which helps to maintain a healthy appetite. A bowl of steaming chicken soup can change the taste of your mouth.
3. Keeps Bones Healthy: Chicken has phosphorus which along with calcium keeps your bones healthy. It might be good for women who are prone to having weak bones.
4. Heart Healthy: Chicken has cholesterol but it also has niacin which helps lower cholesterol. So if you pick lean pieces of chicken and have it without adding oil or butter, it is heart healthy.
5. Improves Immunity: Chicken has lots of trace minerals in it that gives a boost to the immune system. Usually boiled chicken in pepper soup is also good for fighting off cold.
6. Helps Children Grow: Chicken is a one of the best foods for growing children. Chicken has lots of amino acids that helps the child to grow taller and stronger.
7. Cuts Risk Of Arthritis: Chicken is rich in a mineral called selenium. This selenium cuts the risk of developing arthritis at later stages of life.
8. Relieves Stress: Chicken has vitamin B 5 or pantothenic acid which has a calming effect on the nerves. So if you are stressed out, nothing like grilled chicken to chill out.
9. Reduces Rick Of Heart Attack: Chicken cuts the risk of heart attacks because it is rich in vitamin B 6. This vitamin lowers the levels of homocysteine. If you have homocysteine it can cause cardiac arrests.
10. Soothes PMS Symptoms: Chicken has magnesium that can help you cope with pre menstrual stress. The magnesium levels in your blood reduces just before your have your period. So compensate by having some blanched chicken.
11. Spikes Testosterone Levels: Chicken has special health benefits for men. This is because zinc in chicken helps to regulate the testosterone (male hormone) levels.
These are some of the most vital health benefits of eating chicken. Cook chicken in healthy ways so that you can enjoy all its benefits.