6 questions Every women never ask to husband, Husband and wife relationship, For Good relationship between wife & husband






సహజంగా మానవ మెదడు వివిధ రకాలుగా పనిచేస్తుంది. ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా స్పందిస్తారు. ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా స్పందిస్తారు. మరియు ఒక్కక్కరికి ఒక్కో విధానమైన ఆలోచనలు మరియు టాపిక్స్ మరియు ప్రశ్రలు కురిపిస్తుంటారు. అటువంటి విషయాల్లో ముఖ్యంగా ఆడవారు ఎక్కువ అనుమానాలు, ప్రశ్నలు, రహస్యాలుంటాయి. సహజంగా స్త్రీలు వచ్చే ప్రశ్నలు మీరు ఈ రోజు ఏం చేస్తారు. వెంటనే మీరు ఆలోచించడం మొదలు పెడుతారు. అదే ప్రశ్నను మీకు నచ్చివారిని అడిగినప్పుడు ఆరోజంతా మిమ్మల్ని సంతోషపరచడానికి ప్రారంభిస్తారు.
ముఖ్యంగా ఆడవారు అడిగే ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పగలిగితే ఇక ఆరోజంతా ఎటువంటి సమస్యలుండవు. అంతే కాదు, ఆమెతో మీరు సంతోషంగా, ఉల్లాసంగా గడపగలరు. కొన్ని క్లిష్టప్రశ్నలు మిమ్మల్ని అడిగినప్పుడు, తెలిస్తేనే చెప్పండి లేదంటే తెలివిగా దాటవేయడానికి ప్రయత్నించండి. మీ పార్ట్నర్ కానీ, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మిమ్మల్ని ప్రశ్నించడానికి వీలుగా ఉండే కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా గుర్తించండి.

మీరు నన్ను ప్రేమిస్తున్నారా?

ఎందుకు ఆమె అలా అడుగుతుంది-కొంత మంది మహిళలు ఇలా కొన్ని విలువైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకంటే వారి శరీర తత్వాన్ని బట్టి, ఇలా అడగాల్సి వస్తుంది. మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీ సంబంధం మరింత బలపడటానికి మరియు ఆమె సెక్యురిటీ కోసం మిమ్మల్ని ముందుగానే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
మీ సమాధానం: ఆమె ఈ ప్రశ్న అడిగేలోపే ఆమె కనుచూపు లేదా బాడీ ల్యాంగ్వేజ్ ను గమనించండి, ఆమె అడిగే అంశాల మీద హైలైట్ చేస్తూ దృష్టి పెట్టండి, ఆమె మీతో మాట్లేడేప్పుడు మిమ్మల్ని తప్ప మరేది చూడకుండా మిమ్మల్ని అడిగితే అది ఆమె ఒక వండర్ఫుల్ పర్సన్ అని గుర్తించండి.

మీరు ఏమి ఆలోచిస్తున్నారు?

ఆమె మిమ్మల్ని అలా ఎందుకు అడుగుతుంది. ఎందుకంటే ఆమె ఓపెన్ ఎండెడ్ గా ప్రశ్నలు అడుగడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంకా, స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పు, ఆమె ఎలా మాట్లాడాలనుకుంటుందో అలాగే మాట్లాడేస్తుంది.
మీ సమాధానం: ఆమె మాట్లాడేటప్పుడు ఆమె సౌకర్యవంతంగా మాట్లాడటానికి సహాయపడుతుంది. అప్పుడే ఆమె మనస్సులో ఉన్న విషయాలన్ని బయటపెట్టగలుగుతుంది.

ఆ డైమండ్ పెండెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదూ?

ఎందుకు ఆమె అలా అడుగుతుంది-అది నిజంగా పెండెంట్ గురించి మాట్లాడటానికి కాదు. మీ ప్రెను పొందుతున్నందుకు ఆమె మీ వద్దనుండి అటువంటి వాటిని ఆశించవచ్చు. ఆమె మిమ్మల్ని చాలా విలువైన వస్తువులను డిమాండ్ చేస్తున్నదిని మీకు అనిపిస్తే, దాన్ని ఆమెకు మీరు అందివలేకపోతే.
మీ సమాధానం: అప్పుడు ఆమెతో ఇలా చెప్పవచ్చు. అవును, అటువంటి పెండెంట్ మీకు చాలా బాగుంటుంది. అయితే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు తప్పకుండా తీసుకుందామని, సున్నితంగా చెప్పండి. అలా ఇద్దరూ సంత్రుప్తి పడవచ్చు.

మన గురించి ఏం ఆలోచిస్తున్నారు?

అలా ఆమె ఎందుకు అడుగుతుంది--ఎందుకంటే, ఆమె మరేదో విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నది.
మీ సమాధానం: ఈ ప్రశ్న మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నా, సమాధానం మాత్రం చాలా సులభంగా ఉంటుంది. అది ఆమె వద్దనుండి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె ఎందుకు అలా అడుగుతున్నదో లేదా ఏం కావాలో సున్నితంగా అడిగి తెలుసుకోండి.

మనకు పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటున్నారు?

ఆమె అలా ఎందుకు అడుగుతున్నది. ఎందుకంటే, పురుషుల కంటే, స్త్రీలు త్వరగా పిల్లలు కావాలనే కమింట్మెంట్ లో ఉంటారు కనుక. మరి వారి మనస్సులో ఏముందో కనుక్కోవడానికి ఇలా అడుతుంటారు.
మీ సమాధానం: నీ వంటి అందమైన మహిళ మరొకరు లేరు మరికొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చెయ్యని తర్వాత పిల్లలు, అని చిలిపిగా మాట్లాడండి. ఒకే సారి నేరుగా ఇప్పుడే వద్దను అని చెప్పడం కంటే, మీ సమాధానంలో కొంచె రక్తి, మరియు కొంచెం ప్రేమ కలగలిపి ఉండేలా చూసుకోవాలి. అబద్దం చెప్పినా పర్వాలేదు.

నా కొత్త డ్రెస్సు మీకు నచ్చిందా?

మీకు నా కొత్త డ్రెస్సు నచ్చిందా--ఎందుకంటే, ఆమెను ఈ మద్యకాలంలో మీరు పొగటం లేదు లేదా కాంప్లిమెంట్స్ ఇవ్వడం లేదు, చాలా మంది విషయాల్లో ఇలా చాలా సార్లు జరగుతుంటుంది. ఇది నిజం. అంటే ఆమెను మీరు నోటిస్ చేస్తున్నారా లేదా అని పరీక్షిస్తుంది.
మీ సమాధానం: అలాంటప్పుడు ఆమె ఆశించన దానికంటే మరింత ఎక్కువగా సర్ప్రైజ్ చేస్తూ పొగడ్తల వర్షం కురిపించండి. డ్రెస్ కలర్ గురించి మాట్లాడండి, వెంటనే ఆమె ముఖంలో ఆనందం, మిమ్మల్ని వెంటనే హాగ్ చేసేసుకుంటుందంతే. మీరు పాజిటివ్ గా సమాధనం చెప్పినట్లైతే, ఆమెకు భరోసా ఇచ్చినట్లు అవుతుంది.