7 ways to choose the right life partner, You Must do when choicing your life partner, every man do when choice her life partner


సంతోషంగా వైవాహిక జీవితం గడపాలంటే సరిఅయిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అవసరం. ఇక్కడ మీరు తగిన భాగస్వామిని ఎంచుకోవటం ఎలా అన్నది ఇస్తున్నాము. చదవండి..
సరిఅయిన జీవిత భాగస్వామి ఎంచుకోవడంలో అనేక విషయాలు పరిశీలనకు వొస్తాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఏ విషయాలు కీలకమైనవో వాటిని పరిగణలోకి తీసుకోవాలి.
1.మీతో సులభంగా కనెక్ట్ అయ్యేవారిని కనుక్కోండి 
మీతో సులభంగా సంభాషణను ఎవరు పంచుకుంటారు అన్నది చాలా ముఖ్యం. ఈ విధంగా, మీరు సంతోషంగా పనులు చేసుకోవొచ్చు మరియు విసుగు లేకుండా ఇద్దరూ కలిసి వాటి గురించి మాట్లాడుకోవొచ్చు.
2.ఒకటే అభిరుచులు ఉన్న సమర్థవంతమైన భాగస్వామి 
మీకు ఉన్నటువంటి అభిరుచులే అవతలివారికి ఉంటే, మీ జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది. మీకున్న అభిరుచులే నిజంగా అవతలివారు కలిగి ఉండరు. కానీ కొన్ని మాత్రమే ఉంటాయని గుర్తుంచుకోండి.. వైద్యసంబంధ మనస్తత్వవేత్త మరియు సంబంధాల నిపుణుడు సీమా హింగోర్రనీ మీరు ఎవరిననా మీ జీవితభాగాస్వామిగా నిర్ణయించుకున్నప్పుడు, మీరిద్దరూ కలిసి చేయగలిగిన విషయాలను చూసుకోండి. ఉదాహరణకు,, మీకు సినిమాలంటే ఇష్టం, మీరు సినిమాలంటే ఇష్టపడేవారితో గడిపితే మీ జీవితం ఆసక్తికరంగా అవుతుంది."
3.మీ భాగస్వామి యొక్క తెలివితేటలిని గుర్తించండి 
మీరు నిదానమైన వ్యక్తి అయిఉంటే మరియు మీ భాగస్వామి చురుదంమున్న వ్యక్తీ అయి ఉంటే, మీ వైవాహికిజీవితం సమస్యలకు దారి తీయవచ్చు. మీరిద్దరూ విషయప్రక్రియలను ఎలా చేయగలరు అని కలిసి ఆలోచించుకోగలగాలి.
4.ప్రమాణాలు కలిగి ఉంటే సరైనవారే 
జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నప్పుడు మీరు మీ గురించి మరియు మీ కుటుంబం యొక్క ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. బహుశా మీరు సమాజంలో ఉన్నంతగా మీరు ఎంచుకునే జీవితభాగస్వామి లేకపోయినా ఫర్వాలేదు అని అనుకున్నప్పుడు మీకు అతను / ఆమె పూర్తిగా సరిఅయినవారా/కాదా అని నిర్ధారించుకోండి.
5.ఒకరి పట్ల ఒకరికి గౌరవం కలిగి ఉండాలి 
మీరు ఖచ్చితంగా మీ పట్ల లేదా మీ కలలు / గోల్స్ లేదా మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం ఉన్నవారితోనే జీవితాన్ని గడుపుతారు. కాబట్టి, మీ మిగిలిన జీవితం సంతోషంగా గడపటానికి సరిఅయిన భాగస్వామిని గుర్తించి ఎంచుకోండి.
6.మీ సంభావ్యత నమ్మదగిందా 
ఈ రోజులలో వయస్సు, మీకు నమ్మకం కలిగినవారినే ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకరిపట్ల ఒకరికి విశ్వాసం లేదా నమ్మకం కలిగి ఉండకపోతే మీరు ఖచ్చితంగా సంతోషకరమైన వైవాహిక జీవితం గడపలేరు..
7.ఇద్దరూ కలిసి సమయం గడపండి 
ఇద్దరూ ఒకేరకమైన అభిరుచులు కలిగి ఉన్నా, ఇద్దరూ కలిసి తగినంత సమయం గడపటం కూడా చాలా ముఖ్యం మరియు మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వారితో సమయం గడపటం కూడా సంతోషకరమైన వైవాహిక జీవితానికి అంతే కీలకం.

ENGLISH VERSION :

Selecting the right life partner is necessary to lead a happy married life. Here's how you can select your perfect one. There are many factors that one needs to consider when choosing a life partner. The most important aspect is to consider things that are crucial to you.