మీరు ఇండియన్ ను మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణాలు, reasons you should not marry in indian

 భారతీయులు వివాహ విషయంలో ఉత్తమ భాగస్వాములు అనే నిజాన్ని విభేదిం

చే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. మీరు భారతీయుదిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, జీవితంలో మిమ్మలిని సంతోషపరిచే కొన్ని విషయాలు వదులుకోవడానికి సిద్ధపడి ఉండవలసి ఉంటుంది. ఉదాహరణకు, స్వేచ్ఛ మరియు మీ జీవితం మీరు ఇష్టపడినట్లుగా జీవించే అధికారం కోల్పోతారు. చాలా మంది భారతీయ వివాహితులకు, తమకు కావల్సిన స్వేచ్ఛలేదు, ముఖ్యంగా మహిళలకు.
ఒక భారతీయ పురుషుడు లేదా మహిళను వివాహం చేసుకోవడం అంటే మీదైన మీ ప్రపంచం మునిగిపోవటం అన్నమాట. భారత పురుషులు మరియు మహిళలు వివాహం తర్వాత కొన్ని విషయాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది మరియు ఈ విషయాలే విడాకులకు దారితీస్తుంటాయి.
మీరు ఒక భారతీయుడిని వివాహం ఎందుకు చేసుకోకూడదు అంటే అనేక కారణాలలో ఒకటి భారతీయ పురుషులు కనీసం వారి స్త్రీలపట్ల కూడా గౌరవంగ ఉండరు కనుక. వారు అధిక విద్యావంతులు అయిఉండి కూడా, వివాహం తరువాత తమ ఆడవారిని ఉద్యోగానికి అనుమతించరు.
మీరు విదేశీయులు అయిఉండి భారతీయుడిని వివాహమాడదలుచుకుంటే, మీరు జీవితంలో కోల్పోయే విషయాల గురించి ఆలోచించండి. మీరు ఒక భారతీయుడిని వివాహం ఎందుకు చేసుకోకూడదు అంటే చెప్పే కారణాలను ఒకసారి చూద్దాం.
English summary

Reasons You Shouldn't Marry An Indian

There will be a lot of people who will disagree with the fact that Indians make the best partners for marriage. When you decide to marry an Indian, you should be prepared to give up certain things in life that make you happy.