సౌత్ ఇండియన్ సినిమాటోగ్రఫి అవార్డ్స్ లో కాజల్ &తాప్సీ, Kajol & Tapsee at cinematographi award function.. hot south indian actress kajol & Tapsee at functions looking hot unsceen





రీసెంట్ గా జరిగిన సౌత్ ఇండియన్ సినిమాటోగ్రఫీ అసోసియేషన్ అవార్డ్స్ (sica) లో చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు, అయితే అంత మంది సెలబ్రెటీల్లో మన టాలీవుడ్ బ్యూటీస్ కాజల్అగర్వాల్ మరియు తాప్పీ పన్ను చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఇద్దరు కూడా చాలా అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి చాలా హాట్ గా కనిపించారు.
అందులో కాజల్ అగర్వాల్ బోల్డ్ షేడ్స్ లో కనిపిస్తే, తాప్సీ పన్ను మాత్రం న్యూడ్ కలర్ లో చాలా అద్భుతంగా కనిపించింది. ఈ సౌత్ ఇండియన్ సినిమాటోగ్రఫీ అసోసియేషన్ అవార్డ్స్ మలేషియలాలో చాలా అట్టహాసంగా జరిగింది .చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ రెడ్ కార్పెట్ మీద జార్జియస్ గా కనిపించారు.వారి చూడటానికి రెండు కళ్ళు సరిపోవనుకోండి, అంత బ్యూటిఫుల్ గా మరియు అందరి కళ్ళు మన టాలీవుడ్ సెలబ్రెటీలమీదే . అందులో కాజల్అగర్వాల్ మరింత ఫ్యాషనబుల్ గా , క్యూట్ గా కనిపించింది.
సంజయ్ గార్గ్, డిజైన్ చేసిన ఆమె అవుట్ ఫిట్ అక్కడున్నవారందరి అటెన్షన్ ఆమె మీద. అయితే ఈ అవుట్ ఫిట్ అంత వల్గర్ గా మరీ అంత బ్రైట్ లేకపోయినా, ఆమె బ్యూటిఫుల్ స్కిన్ టోన్ మరియు ఫిగర్, స్టైల్ తో సౌత్ ఇండియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో చాలా అద్భుతంగా కనిపించింది . డిజైనర్ సంజయ్ గార్గ్ కాజల్ అగర్వాల్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా చాలా అందంగా డిజైన్ చేశారు.ఈ అవుట్ ఫిట్ చాలా బ్యూటిఫుల్ గా మరియు గ్రేస్ గా కనిపించింది . ఇది రెండు కలర్స్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉన్నది.
ఇక ఆమె ధరించిన అవుట్ ఫిట్ యొక్క టాప్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా టాప్ ను సిల్వర్ త్రెడ్ తో క్రింది వరకూ డిజైన్ చేశారు. ఆమె ధరించిన ప్లెయిన్ నేవీ బ్లూ షేడ్ స్కర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ది స్టన్నింగ్ బ్రొకేడ్ జాకెట్ ను ఒక అద్భుతమైన లుక్ తో డిజైన్ చేశారు.
ఇక హెయిర్ స్టైల్ విషంలో చాలా డిఫరెంట్ గా స్ట్రెయిట్ హెయిర్ తో తలలో పాపిట బిళ్ళతో కనిపించింది . సౌత్ ఇండియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ 2015 లో గోల్డ్ అబ్రపల్లీ హాత్ పూల్ చాలా పూర్తిగా ఫర్ఫెక్ట్ అనిపించింది.
ఇక మరో హాట్ అండ్ సెక్సీ బ్యూటీ తాప్సి పన్ను కూడా సౌత్ ఇండియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో చాలా గ్రేస్ గా కనిపించింది. కాజల్ తో పోల్చినప్పుడు, ఆమె చాలా లైట్ కలర్ లేదా న్యూడ్ కలర్ అవుట్ ఫిట్ చాలా అద్భుతంగా ఉంటుంది. తాప్సీ సూట్ ను డిజైనర్ రిధిమా బాసిన్ డిజైన్ చేశారు. ఆమె ధరించిన గోల్డ్ కలర్ గౌన్ లేస్ డిజైన్ ఫ్లవర్ ప్యాట్రన్ తో నెక్ లైన్ మరియు బార్డర్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు . అంతే కాదు, మెస్సీ బన్ మరియు హెయిర్ స్టైల్ కూడా చాలా స్టైలిష్ లుక్ తో కనిపించింది.
 Tags : cinematography Award Function gallery, cinematography Award Function hot photo shoot, cinematography Award Function new portfolio, cinematography Award Function hot and spicy stills, cinematography Award Function heroine, cinematography Award Function pics, cinematography Award Function latest gallery