Shriya Saran new portfolio, Shriya Saran hot and spicy stills, Shriya Saran heroine, Shriya Saran pics, Shriya Saran latest gallery
గడిచిన కొద్ది వారాల క్రిందిటి వారం వరకూ రెడ్ కలర్లో చాలా మంది సెలబ్రెటీలు కనిపించారు . ఏదైతేనేం, మనకు సెలబ్రెటీలు అందంగా కనిపిస్తూ మనల్ని ఆకర్షించాలి. మన గుండెళ్ళు దోచుకోవాలి. అటువంటి హాట్ లేడీస్ లో శ్రియా సరన్ ఒకరు. రీసెంట్ గా IMFPA ఈవెంట్ రెడ్ కార్పెట్ మీద కరేన్ మిలన్ ప్లేటెడ్ డ్రెస్సులో చాలా హాట్ గా సెన్షేషనల్ గా కనిపించింది.
మనం ఎప్పుడు చూసినా.. ఒక ట్రెడిషినల్ అవుట్ ఫిట్ లో కనిపిస్తుంటుంది ప్రముఖ నటి శ్రియ . ముఖ్యంగా ప్రింట్ చేసిన అనార్కలీ డ్రెస్సు నుంచి ఎంబ్రాయిడరీ చేసిన శారీలో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిల్లో శ్రియ చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. అయితే ఈ సారి మాత్రం, ఆమె లుక్ మరింత హాట్ గా కనిపించేలా డ్రెస్సు చేసుకుంది. మరియు ఈ డ్రెస్ చాలా అందంగా మరియు సింపుల్ గా హాట్ గా కనిపించింది. ఈ డ్రెస్సులో శ్రియ చాలా స్టైల్ గా కూల్ గా కనిపించింది. ఈ ప్రింటింగ్ డ్రెస్సు మీదకు బ్లాక్ బ్యాగ్ మరియు మ్యాచింగ్ బెల్ట్ స్టైలిష్ ఎథిరల్ అమేజింగా కనిపించింది.
IMFPA ఈవెంట్ లో కనిపించిన శ్రియకు పలువురి దగ్గర అనేక ప్రశంసలు కూడా అందుకొన్నది. ఈ హాట్ డ్రెస్సులో అందమైన చిరునవ్వుతో కనిపించింది. ఈ ప్లేటెడ్ రెడ్ హాట్ డ్రెస్సు మోకాళ్ళ వరకూ హాట్ గా కనిపించింది. నడుము వద్ద, బ్లాక్ కలర్లో మరింత గ్లామర్ ను జోడించింది.
కరేన్ మలేన్ రెడ్ కలర్ డ్రెస్ లో శ్రియ మరింత స్మార్ట్ గా, స్టైలిష్ గా కనిపించింది. అంతే కాదు, చానెల్ జంబో షూలను ఫర్ఫెక్ట్ గా కనిపించింది. మొత్తానికి శ్రియాను ఈ డ్రెస్సులో చాలా హాట్ గా మరియు సెక్సీగా కనిపించింది . న్యూ హెయిర్ స్టైల్ మరియు ప్లెయిన్ మరియు బోరింగ్ స్టెయిట్ హెయిర్ తో మోడ్రన్ గా కూడా కనిపిస్తున్నది .
శ్రియ ఈ రెడ్ హాట్ డ్రెస్సులో మేకప్ ఏమాత్రం అవసరం లేదు! అయినా లైట్ గా మేకప్ వేసుకొన్నా మరింత గ్లామరస్ గా కనిపించేది. మొత్తానికి ఐఎంఎఫ్ పిఎ ఈవెంట్ లో శ్రియ చూడటానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.