సౌత్ ఇండియన్ గ్లామర్ గర్ల హాట్ అండ్ సెక్సీలుక్, Tapsee Latest hot stylish dress spicy nacked stills never sceen at movies hot gallery













 సౌతిండియా గ్లారమ్ తారల్లో ఢిల్లీ బ్యూటీ తాప్సీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు. తొలి చిత్రం 'ఝుమ్మందినాదం'తోనే రాఘవేంద్రరావు చేతిలో పడ్డ అమ్మడు తొలి చిత్రంతోనే గ్లామర్ పరంగా అలరించింది. సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది. సినిమా రంగంలో చెప్పుకోదగ్గ హిట్లు లేక పోయినా గ్లామర్‌తో కెరీర్ నెట్టుకొస్తోంది.
తాప్సీ పంజాబీ అయినప్పటికీ వారి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన తాప్సీ మోడలింగ్ పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తున్న సమయంలో " ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ స్కిన్" "ఫెమీనా మిస్ ఫ్రెష్ ఫేస్ పంటలూన్స్ " వంటి టైటిల్స్ గెలుచుకుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో 2010లో తెలుగు సినిమా ఝుమ్మంది నాదం తో నటన జీవితాన్ని ప్రారంభించారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ సినిమాల్లోనూ నటించింది.
డానిష్ బ్యాడ్ మింటన్ ప్లేయర్ మథియాస్ బో, తాప్సీ మధ్య ఎఫైర్ ఉందనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ మ్యాచ్ అప్పుడు బోతో తాప్సీకి పరిచయం అయ్యింది. ఇండియటన్ టీమ్ కి ఈ ముద్దుగుమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. బోతో పరిచయమైనప్పట్నుంచీ అతను ఆడే మ్యాచ్ లకు వీలు చేసుకుని మరీ తాప్సీ వెళుతోంది. ఆట మైదానంలో బో విజృంభిస్తుంటే, తాప్సీ చప్పట్లతో ఎంకరేజ్ చేయడం నలుగురి దృష్టిలో పడింది. త్వరలో లక్నోలో మరో మ్యాచ్ ఆడబోతున్నాడు బో. కానీ, ఈ మ్యాచ్ కి తాప్సీ హాజరు కాదట. దానికి కారణం ఏంటంటే..
అక్షయ్ కుమార్ సరసన తాప్సీ కథానాయికగా నటించిన హిందీ చిత్రం ‘బేబీ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో తాప్సీ జోరుగా పాల్గొంటోంది. రీసెంట్ గా ముంబాయ్ లో జరిగిన ఒక ‘బేబీ'మూవీ ప్రైవేట్ ఈవెంట్ కు స్పెషల్ స్క్రీన్ కు తాప్సీ హాజరయ్యింది. ఈ కొద్ది సమయంలోనే తన బాయ్ ఫ్రెడ్ కూడా కలుసుకనే అవకాశం దక్కినందుకు తాప్సి ఎంతో ఆనందంగా ఉందని చెప్పవచ్చు. ఈ స్పెషల్ స్కీన్ ఈవెంట్ కు ఆమె తల్లిదండ్రులతో పాటు, బాయ్ ఫ్రెండ్ ను కూడా కలుసుకోనున్నది.
ఇప్పటి వరకూ తాప్సి తన మూవీ షెడ్యూల్స్ తో బిజీగా ఉంటే, బాయ్ ఫ్రెండ్ బ్యాడ్ మింటన్ ప్లేయర్ మథియాస్ బో టోర్నమెంట్ కు రెడీ అవ్వడంలో బిజీగా ఉండటం వల్ల కలుసుకోలేకపోయారు. అయితే ఈ బేబీ స్క్రీన్ ఈవెంట్ ముంబాయ్ లో ఏర్పాటు చేయడం వల్ల వీరిద్దరు కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం దక్కింది.