టబు చాలా రోజుల తర్వాత ఒక ప్రైవేట్ ఈవెంట్ లో తళుక్కుమని మెరిసింది. ఆర్య బబ్బర్స్ బుక్ లాంచ్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఈవెనింగ్ ఈవెంట్ కోసం ఆమె ధరించిన స్కై షేడ్ ఎంబాలిష్ మాక్సీ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. ఒకప్పటి బాలీవుడ్, టాలీవుడ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ప్రముఖ డిజైనర్ పాయల్ కందవాలా డిజైన్ చేసిన స్కై షేడ్ ఎంబాలిష్డ్ డ్రెస్సులో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది . ఈ బ్యూటిఫుల్ లేడీ మ్యాక్సీ డ్రెస్సులో చాలా అందంగా మరియు చాలా సింపుల్ గా గ్రేస్ ఫుల్ గా కనిపించింది.
ది బ్లూ పాయల్ కందవాలా మ్యాక్సి డ్రెస్సు మీదకు నియాన్ పింక్ లిప్ స్టిక్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. హెయిర్ స్టైల్ కూడా చాలా ఆకర్షనీయంగా మలచుకొంది కర్లింగ్ హెయిర్ భుజాల వరకూ చాలా అద్భుతంగా ఉన్నది . ఇక పాయల్ కందవాల అవుట్ ఫిట్ చాలా సింపుల్ గా ఉన్నది . ఈ బ్యూటిఫుల్, బ్రైట్ కలర్ మ్యాక్సీ డ్రెస్ మోచేతుల వరకూ డిజైన్ చేయబడినది. అలాగే నెక్ లైన్ కూడా పైవర్ డిజైన్ చేసిన మ్యాక్సీ డ్రెస్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.
ఇంతకు ముందు ఈవెంట్స్ లో వేసుకొన్న డ్రెస్సులతో ఈ మ్యాక్సీ డ్రెస్సును కంపేర్ చేస్తే , కాళ్ళు ఫుల్ గా, కనబడనీయకుండా నిండుగా కవర్ చేస్తూ చాలా కాన్ఫిడెంట్ గా డిజైన్ చేసిన డ్రెస్ చాలా స్టైలిష్ గా కనిపించింది. మరో ప్రక్క తన అందం మరింత గ్లామరస్ గా కనబడేలా చేయడానికి మేకప్ ను చాలా సింపుల్ గా అప్లై చేసుకొన్నది . ఇక ఆమె బుగ్గలు, పింక్ టచ్ తో బ్లషింగ్ గా మెరుస్తూ కనిపించింది. ఇక ఆమె లిప్స్ చాక్లెట్ బ్రౌన్ షేడ్స్ లో మరింత అట్రాక్షన్ గా కనిపిస్తూ అక్కడ ఉన్నవారందరిని ఆకట్టుకోగలిగింది.
ఇక పాయల్ కంద్వాలా డార్క్ స్కై షేడ్ ఎంబాలిష్డ్ మ్యాక్సీ డ్రెస్సు మీదకు బ్రైట్ నియాన్ పింక్ చపల్స్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్. బుక్ లాచ్ కోసం టుబు ఇలా బ్రైట్ గా రావడం సెన్షేషనల్ గా అనిపించింది. ఇంకా బంగారు డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ ను ధరించి మెరిసే ఎఫెక్ట్ ను అందించింది. మరి ఈ అవుట్ ఫిట్ లో టబు మీకు నచ్చిందా? లేదా?
Tags : Tabu hot and spicy stills, Tabu heroine, Tabu pics, Tabu latest gallery